5 నెలల గరిష్టానికి పీఎంఐ
ఉత్పత్తులలో పెరుగుదలతో పాటు, కొత్త ఆర్డర్లు ఆశాజనకంగా ఉండటంతో తయారీ రంగంలో మెరుగుదల 5 నెలల గరిష్టానికి వెళ్లింది. నిక్కీ పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) సూచీ మార్చి నెలలో 52.5(ఫిబ్
ఉత్పత్తులలో పెరుగుదలతో పాటు, కొత్త ఆర్డర్లు ఆశాజనకంగా ఉండటంతో తయారీ రంగంలో మెరుగుదల 5 నెలల గరిష్టానికి వెళ్లింది. నిక్కీ పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) సూచీ మార్చి నెలలో 52.5(ఫిబ్రవరి-50.7)కి పెరిగింది. ఈ సూచీ 50కి పైగా ఉంటే ఆశావాహ పరిస్థితులను, తక్కువ ఉంటే తయారీ రంగంలో నిరాశజనక పరిస్థితులను సూచిస్తుంది.
"కొత్త ఆర్డర్లు ఎక్కువ అవ్వడంతో ఉత్పాదకత పెరిగింది. దాంతో పాటు కొనుగోలు చేసే ఇన్పుట్ ఉత్పత్తులు పుంజుకున్నాయి. ఉత్పాదకత లక్ష్యాలను చేరుకునేందుకు సంస్థలు ఉద్యోగులను నియమించుకోవడం ఎక్కువైంది." అని సర్వే వెల్లడించింది. ఒక పక్క ఇన్పుట్ ఖర్చులు, అవుట్‌పుట్ రుసుములు ఎక్కువైనప్పటికీ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఉన్నదాని కన్నా తగ్గడం మంచి విషయమని సర్వే పేర్కొంది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications