75 ఏళ్ల చరిత్ర కాలగర్భంలో
75 ఏళ్ల పూర్వ చరిత్ర కలిగిన ఎస్బీహెచ్ ఈరోజుతో సరికొత్తగా రూపుదిద్దుకుంది. అబిడ్స్‌లో కేంద్ర కార్యాలయం కలిగిన ఎస్బీహెచ్ ఇకపై సరికొత్త లోగోతో వినియోగదారులకు చేరువ కానుంది.1942లో అబిడ్స్‌లో ప్
75 ఏళ్ల పూర్వ చరిత్ర కలిగిన ఎస్బీహెచ్ ఈరోజుతో సరికొత్తగా రూపుదిద్దుకుంది. అబిడ్స్‌లో కేంద్ర కార్యాలయం కలిగిన ఎస్బీహెచ్ ఇకపై సరికొత్త లోగోతో వినియోగదారులకు చేరువ కానుంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఒకప్పటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నిజాం(స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్) ఇకపై గతం కానుంది. 1942లో అబిడ్స్‌లో ప్యాలెస్ భవనంలో ఈ బ్యాంకు ప్రారంభమైంది.

ఎస్‌బీహెచ్‌ను విలీనం చేయకూడదని తెలంగాణ ప్రాంతంలోని కొంత మంది ప్రజలతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యతిరేకించినప్పటికి స్టేట్ బ్యాంక్‌లో అన్ని అనుబంధ బ్యాంకుల విలీనం నిన్నటితో పూర్తయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications