భారీ ఆఫర్లిస్తున్న ద్విచక్రవాహన సంస్థలు
బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ద్విచక్ర వాహన సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సుప్రీంకోర్టు బీఎస్-4 ప్రమాణాలను పాటించని వాహనాలను నిషేధించిన సంగతి తెలిసింద
బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ద్విచక్ర వాహన సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సుప్రీంకోర్టు బీఎస్-4 ప్రమాణాలను పాటించని వాహనాలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్న స్టాక్‌ను విక్రయించేందుకు భారీ రాయితీలతో హీరో,హోండా ఇండియా ముందుకు వస్తున్నాయి.

హీరో మోటార్ కార్ప్ స్కూటర్లపై రూ.12500, ప్రీమియం బైక్స్‌పై రూ.7500, ఎంట్రీ లెవర్ మెటార్ సైకిళ్లపై రూ.5వేల దాకా తగ్గింపును ప్రకటించింది. దీంతో పాటు బీఎస్-3 వాహనాలపై ఉచిత బీమాను సైతం ఆఫర్ చేస్తున్నారు. హోండా ఇండియా బుధవారం తన ఫేస్‌బుక్ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం తమ కంపెనీ రూ. 22 వేల క్యాష్ బాక్ ఆఫర్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అయితే బీఎస్-3 స్కూటర్లపై కొనుగోలుపై రూ. 10వేల డిస్కౌంట్ అంద్తిస్తోంది. సీబీ హార్నెట్ 160R ను ఏకంగా రూ. 18,500 తక్కువకు అమ్ముతున్నట్లు కంపెనీ ఫేస్‌బుక్ పేజీలో ఉంది.స్టాక్ అయిపోయే దాకా లేదా మార్చి 31 దాకా ఆ ఫర్ వర్తించనున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి.
ద్విచక్రవాహన బీమా తీసుకునే వారు ఇవి తెలుసుకోవాల్సిందే
తమ అన్ని ఉత్పత్తులపై రూ. 3000 రాయితీ ఇస్తున్నట్లు టీవీఎస్ మోటార్ డీలర్ వెల్లడించారు. అన్ని మోడళ్లపై రూ. 10 వేల వరకూ ఆఫర్‌ను ప్రకటించినట్లు మరో ద్విచక్రవాహన సంస్థ యమహా డీలర్ చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications