ఏప్రిల్ 1 న బ్యాంకులకు సెలవే: ఆర్బీఐ
బ్యాంకులు వరుసగా ఈ వారం రోజులు పని చేయాలన్నరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కాస్త వెనక్కు తగ్గింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 (శనివారం)న పనిచేయక్కర్లేదని బుధవారం చెప్పింది.
బ్యాంకులు వరుసగా ఈ వారం రోజులు పని చేయాలన్నరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కాస్త వెనక్కు తగ్గింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 (శనివారం)న పనిచేయక్కర్లేదని బుధవారం చెప్పింది. నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే మొదలవుతుంది కాబట్టి ఆ రోజును వార్షిక వ్యాపార లావాదేవీల ముగింపు దినంగా బ్యాంకులు పాటిస్తాయి. రోజువారీ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించవు. అయితే పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలగకుండా ఈ వారం మొత్తం ఎలాంటి సెలవులు తీసుకోరాదని బ్యాంకులను ఆర్బిఐ ఈ నెల 24న ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏప్రిల్ 1కి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు బ్యాంకులకు, ఉద్యోగ సంఘాలకు ఆర్బిఐ స్పష్టం చేసింది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications