ట్రూకాలర్ పే ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబరుకు డబ్బు పంపించేందుకు వీలవుతుంది. అయితే లబ్దిదారు భీమ్ యాప్‌లో నమోదయి ఉండాలని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. అంతే కాకుండా వినియోగదారులు త
ట్రూకాలర్ పే పేరుతో సరికొత్త యూపీఐ ఆధారిత చెల్లింపుల సేవ రాబోతోంది. ఈ మేరకు ట్రూకాలర్‌తో జట్టు కట్టినట్లు దేశీయ అగ్రశ్రేణి ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ తెలిపింది. ట్రూకాలర్ పే ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబరుకు డబ్బు పంపించేందుకు వీలవుతుంది. అయితే లబ్దిదారు భీమ్ యాప్‌లో నమోదయి ఉండాలని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. అంతే కాకుండా వినియోగదారులు తమ మొబైల్లో ఉన్న ట్రూకాలర్ యాప్‌లోనే రీచార్జీలు సైతం చేసుకోవచ్చని బ్యాంకు చెప్పింది.

ట్రూకాలర్ యాప్‌లను ఉపయోగించే ఏ యూజరయినా, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారు కాకపోయినప్పటికీ తమ బ్యాంకు ఖాతాను యూపీఐలో లింక్ చేసుకోవచ్చు. సత్వరమే యూపీఐ ఐడీ తయారుచేసుకోవడం ద్వారా చెల్లింపులను సురక్షితంగా జరుపుకోవచ్చు. నూతన భాగస్వామ్యంతో దేశంలో 15 కోట్ల మందితో దేశంలోనే అతిపెద్ద మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థగా ట్రూకాలర్గా నిలవగలదని ఉమ్మడి ప్రకటనలో రెండు సంస్థలు ప్రకటించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications