మదర్సన్ సుమీలో ఫిన్లాండ్ పీకేసీ విలీనం పూర్తయినట్లే....
దాదాపు రూ. 4150 కోట్లకు ఫిన్లాండ్కు చెందిన పీకేసీ గ్రూప్ విలీనాన్ని వాహన రంగ సంస్థ మదర్సన్ సుమీ పూర్తిచేసుకుంది. విలీనం తర్వాత అమెరికా, యూరప్ ప్రాంతాల్లో వాణిజ్య వాహన విభాగంలో విస్తరించేం
దాదాపు రూ. 4150 కోట్లకు ఫిన్లాండ్కు చెందిన పీకేసీ గ్రూప్ విలీనాన్ని వాహన రంగ సంస్థ మదర్సన్ సుమీ పూర్తిచేసుకుంది. విలీనం తర్వాత అమెరికా, యూరప్ ప్రాంతాల్లో వాణిజ్య వాహన విభాగంలో విస్తరించేందుకు ఆ సంస్థకు అవకాశం కలుగుతుంది. 2016లో 846 మిలియన్ యూరోల వాటా కలిగిన పీకేసీ షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్‌కు 23.55 యూరోలను ఆఫర్ చేశారు. దీంతో మొత్తం కంపెనీ స్వాధీనతకు 571 మిలియన్ యూరోలు ఖర్చయినట్లు ఎంఎస్ఎస్ఎల్(మదర్సన్ సుమీ) వెల్లడించింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications