విజయవాడ నుంచి స్పైస్ జెట్ కొత్త సర్వీసులు
చౌకధరల విమానయాన సంస్థ తన వేసవి ప్రణాళికను ఈ వారం ప్రకటించింది. సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-తిరుపతి, విజయవాడ-విశాఖపట్నం మధ్య ఏప్రిల్ 16
కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్ సర్వీసుతో పాటు ముంబయి-ఉదయ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త రూట్లలో స్పైస్‌జెట్ తన సర్వీసులను ప్రారంభించింది.

చౌకధరల విమానయాన సంస్థ తన వేసవి ప్రణాళికను ఈ వారం ప్రకటించింది. సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-తిరుపతి, విజయవాడ-విశాఖపట్నం మధ్య ఏప్రిల్ 16 నుంచి కొత్త సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. అంతే కాకుండా ఢిల్లీ-శ్రీనగర్, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-ధర్మశాల, చెన్నై-విశాఖపట్నం,హైదరాబాద్-బెంగుళూరు వంటి ప్రాంతాల మధ్య మార్చి27 నుంచి ట్రిప్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటనలో తెలిపింది. ఇదివరకే ఈ ఎయిర్‌లైన్ సంస్థ తిరుపతి నుంచి ముంబయి, ఢిల్లీ,అహ్మదాబాద్ సేవలతో పాటు దుబాయి,కోలంబో, బ్యాంకాక్‌లకు విజయవాడ, తిరుపతి నుంచి కనెక్టివిటీలను ప్రారంభించింది.కొత్త సేవల తర్వాత స్పైస్ జెట్ రోజువారీ విమాన ట్రిప్పుల సంఖ్య 240 నుంచి 306 కు పెరగనుంది
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications