బీఎస్ఎన్ఎల్ 1జీబీ ఉచిత ఇంటర్నెట్
ఇది వరకే స్మార్ట్‌ఫోన్‌లో బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ డేటా ఉపయోగించని వారికి డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడంలో భాగంగా 1జీబీ ఉచిత డేటాను అందించనున్నట్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ప్రకటించింది
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ వినియోగదారులను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది. ప్రైవేటు ఆపరేటర్లన్నీ ఆఫర్లతో దూసుకెళుతున్న వేళ బీఎస్ఎన్ఎల్ మాత్రం సరైన విధంగా తన కస్టమర్లను ఆకట్టుకోలేదన్న అపవాదును తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఇదివరకే రూ.339 ప్లాన్‌తో మంచి డేటా ఆఫర్‌తో ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఉచిత డేటా ఆఫర్‌తో అందరినీ సంతోషపరిచింది.

ఇది వరకే స్మార్ట్‌ఫోన్‌లో బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ డేటా ఉపయోగించని వారికి డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడంలో భాగంగా 1జీబీ ఉచిత డేటాను అందించనున్నట్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ప్రకటించింది. తద్వారా మొబైల్లో డేటా వాడకాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉచిత డేటా ఆఫర్‌ను వర్తింపజేస్తున్నట్లుగా చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications