ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.4 శాతం లేదా 7.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది అక్టోబర్-డిసెంబరు త్రైమ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.4 శాతం లేదా 7.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది అక్టోబర్-డిసెంబరు త్రైమాసికంలో ఇది 7.1 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇప్పుడు ఇది కాస్త పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇది 0.6 శాతం లేదా 3.4 బిలియన్ డాలర్లు నమోదైంది. జీడీపీలో శాతాల పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1.4 శాతంగా ఉంది.

ఈ ఏడాది సేవల ఎగుమతులు తగ్గడం కరెంటు ఖాతా లోటు పెరుగుదలకు కారణమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారమిక్కడ పేర్కొంది. ఏప్రిల్-డిసెంబరు కాలానికి మాత్రం సీఏడీ సగానికి తగ్గి 0.7 శాతానికి పరిమితమైంది. 2015- 16 ఇదే కాలంలో 1.4 శాతంగా ఉంది. సాఫ్ట్వేర్, ఆర్థిక సేవల కంపెనీల ఆదాయాలు, మేధో సంపత్తి హక్కులపై ఛార్జీలు తగ్గడం ఇందుకు కారణమని ఆర్బీఐ వివరించింది. 'వాణిజ్య లోటు తక్కువగానే ఉన్నప్పటికీ.. కనిపించని ఆస్తులు భారీగా తగ్గడం ప్రధాన కారణమ'ని తెలిపింది. డిసెంబరు త్రైమాసికంలో నికర సేవలు 18 బిలియన్ డాలర్ల నుంచి 17.6 బిలియన్ డాలర్లకు చేరాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications