లాభాల్లో ముగిసిన మార్కెట్లు

మూడు రోజుల వ‌రుస న‌ష్టాల త‌ర్వాత దేశీయ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 164.48(0.56%) పాయింట్ల లాభంతో 29,332.16 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 55.85(0.62%) పాయింట్లు పైకి ఎగ‌బాకి 9086.30 వ‌

మూడు రోజుల వ‌రుస న‌ష్టాల త‌ర్వాత దేశీయ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 164.48(0.56%) పాయింట్ల లాభంతో 29,332.16 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 55.85(0.62%) పాయింట్లు పైకి ఎగ‌బాకి 9086.30 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండ‌టంతో దేశీయ మార్కెట్ల‌లోనూ ఆ ప్ర‌భావం క‌నిపించింది.

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

కొన్ని ప్ర‌ధాన సూచీలు గ‌త రెండు నెల‌ల్లోనే గరిష్ట స్థాయిల వ‌ద్ద ముగియ‌డం మార్కెట్ల‌కు ఉత్సాహాన్నిచ్చింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో ఆర్‌డీఈఎల్‌(7.67%), శోభా, కేఈసీ, టాటా గ్లోబ‌ల్‌, WABAG ఉండగా; న‌ష్ట‌పోయిన వాటిలో పీసీజెవెల‌ర్స్‌(3.12%),ప్రిస్టేజ్‌, జీఎస్‌కే క‌న్సూమర్ హెల్త్కేర్ లిమిటెడ్‌, మార్క్‌సాన్స్‌,ఇంజినీర్స్ఇన్ ముందు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+