స్విగ్గీ బోర్డు నుంచి తప్పుకున్న ముకేశ్ బన్సల్
తాను సహ వ్యవస్థాపకుడిగా ఉన్న క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్, ఫుడ్ డెలివరీ రంగంలోకి సైతం వస్తుండటంతో స్విగ్గీ బోర్డు నుంచి ముకేశ్ బన్సల్ తప్పుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం బన్సల్ వద్ద
తాను సహ వ్యవస్థాపకుడిగా ఉన్న క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్, ఫుడ్ డెలివరీ రంగంలోకి సైతం వస్తుండటంతో స్విగ్గీ బోర్డు నుంచి ముకేశ్ బన్సల్ తప్పుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం బన్సల్ వద్ద ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించకపోయినా స్విగ్గీ ఈ సమాచారాన్ని నిర్దారించింది.

ఆగస్టు 2014లో బెంగుళూరు కేంద్రంగా ప్రారంభమైంది ఫుడ్ స్టార్టప్ స్విగ్గీ. ఫుడ్ ఆర్డరింగ్ వ్యవస్థలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది ఈ సంస్థ. ఆరు నెలలకు ముందు స్విగ్గీ బోర్డులో ముకేశ్ బన్సల్ చేరారు. ఇప్పుడు క్యూర్‌ఫిట్ సబ్స్క్రిప్సన్ ఆధారంగా అవసరమైన వారికి హెల్తీ ఫుడ్ ఇంటికే డెలివరీ చేర్చాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నింటినీ ఒకే చోట చేర్చి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ను అలవర్చుకునేందుకు క్యూర్‌ఫిట్ యాప్ సహాయం చేస్తుంది. 200 మంది లోపు ఉద్యోగులు ఉన్న ఈ సంస్థను అంకిత్ నాగోరి,
ముకేశ్ బన్సల్ కలిసి 2016లో ప్రారంభించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications