ఈ వేసవికి అమెజాన్ అద్భుత‌మైన ఆఫ‌ర్లు

ప‌్ర‌స్తుతం ప్ర‌క‌ట‌న‌ల్లో ఎక్క‌డ చూసిన అమెజాన్ ప్రైమ్ గురించే. అవును ఇది నిజ‌మే. చాలా త‌క్కువ స‌మ‌యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో యువ‌త‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్రైమ్ వీడియోల‌ను వాడుకునేందుకు వార్షిక రుసు

అమెజాన్ ప్రైమ్‌: ప‌్ర‌స్తుతం ప్ర‌క‌ట‌న‌ల్లో ఎక్క‌డ చూసిన అమెజాన్ ప్రైమ్ గురించే. అవును ఇది నిజ‌మే. చాలా త‌క్కువ స‌మ‌యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో యువ‌త‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్రైమ్ వీడియోల‌ను వాడుకునేందుకు వార్షిక రుసుము రూ.499 కావ‌డంతో రోజురోజుకి స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది.

అమెజాన్ స‌మ్మ‌ర్ ఫెస్ట్ ఆఫ‌ర్లు

అమెజాన్ నౌ: మీరు అమెజాన్ యాప్ వాడుతున్న‌ట్ల‌యితే ఇప్ప‌టికే మీకు దీని గురించి తెలిసి ఉంటుంది. ప్రాడ‌క్టుల‌ను తొంద‌ర‌గా తెప్పించుకునేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అమెజాన్ నౌ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డం ద్వారా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మీ ముంగిట ఉత్ప‌త్తులు ఉంటాయి.

అమెజాన్ స‌మ్మ‌ర్ ఫెస్ట్ ఆఫ‌ర్లు

అమెజాన్ పే: చెల్లింపుల‌ను చేసేందుకు మామూలుగా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అమెజాన్ సంస్థ ఎంతో న‌మ్మ‌ద‌గిన అమెజాన్ పేను తీసుకొచ్చింది. అమెజాన్ పే ఖాతాలో సొమ్ము జ‌మ చేసుకోవ‌డం ద్వారా ఎటువంటి అంత‌రాయాలు లేకుండా చెల్లింపుల‌ను చేసేయ‌వ‌చ్చు.

అమెజాన్ స‌మ్మ‌ర్ ఫెస్ట్ ఆఫ‌ర్లు

అమెజాన్ పాంట్రీ: ఇక్క‌డ మీరు వంట సామాగ్రి, స్నాక్స్‌, బేవ‌రేజెస్‌, గృహోప‌క‌ర‌ణాలు, పెంపుడు జంతువుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువులు, చ‌ర్మ‌,ఆరోగ్య సంర‌క్ష‌ణ వ‌స్తువుల‌ను కొనుక్కోవ‌చ్చు. రూ.1000 షాపింగ్ చేస్తే ఉచిత డెలివ‌రీ.

అమెజాన్ ఫ్యాష‌న్ వీక్‌: ఈ వారంతా మ‌హిళ‌లు పిచ్చ‌పిచ్చ‌గా షాపింగ్ చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ త‌క్కువ విలువ క‌లిగిన వ‌స్తువుల‌తో మీ జాబితా పెరుగుతూ ఉంటుంది. ద స‌మ్మ‌ర్ ఫ్యాష‌న్ వీక్ ఇండియాలో ప్ర‌స్తుతం న‌డుస్తోంది. అమెజాన్ షాపింగ్ కోసం వ‌న్ ఇండియా ఆఫ‌ర్ చేస్తున్న కూప‌న్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

అమెజాన్ స‌మ్మ‌ర్ ఫెస్ట్ ఆఫ‌ర్లు

ఎక్స్‌క్లూజివ్ అమెజాన్ యాప్ ఆఫ‌ర్లు:
మీ ద‌గ్గ‌ర అమెజాన్ యాప్ ఉందా.! లేక‌పోతే వెంట‌నే డౌన్‌లోడ్ చేసుకోండి. స‌త్వ‌ర‌మే అమెజాన్ స‌మ్మ‌ర్ ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. ఇది ప‌రిమిత కాల‌పు ఆఫ‌ర్. త్వ‌ర‌ప‌డండి.
అమెజాన్ క్వాలిటీ ఉత్ప‌త్తుల‌కు పెట్టింది పేరు. ఇక్క‌డ ఒకసారి మీరు ప్ర‌వేశించారంటే ఇంటిల్లిపాదికి అవ‌స‌ర‌మైన ఎన్నో వ‌స్తువుల‌ను కొనుక్కోవ‌చ్చు. స‌మ‌యం ఆదా అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+