33 పాయింట్ల న‌ష్టంలో ముగిసిన సెన్సెక్స్

దేశీయ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజూ న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు దిగ‌జారి 29485 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 5 పాయింట్లు త‌గ్గి 9121 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్

దేశీయ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజూ న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు దిగ‌జారి 29485 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 5 పాయింట్లు త‌గ్గి 9121 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్‌కేర్‌(1.44%), బ్యాంకింగ్‌(0.59%), ఆటో-వాహ‌న రంగం(0.43%), పీఎస్‌యూ(0.33%) న‌ష్ట‌పోయాయి. మ‌రో వైపు స్థిరాస్తి(1.35%), ఎఫ్ఎంసీజీ(1.01%), ఐటీ(0.33%), టెక్నాల‌జీ(0.24%) పైకి ఎగిశాయి.

33 పాయింట్ల న‌ష్టంలో ముగిసిన సెన్సెక్స్

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో ఐటీసీ(1.97%), ఓఎన్‌జీసీ(1.6%), ఇన్ఫోసిస్‌(1.12%), ఎల్ అండ్ టీ(0.73%), హెచ్‌యూఎల్(0.35%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో డాక్ట‌ర్ రెడ్డీస్‌(4.36%), యాక్సిస్ బ్యాంక్‌(3.28%), గెయిల్(1.41%), మారుతి సుజుకి(1.4%), రిల‌య‌న్స్‌(1.29%) ముందు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+