4 జీఎస్టీ బిల్లులను ఆమోదించిన కేంద్రం
సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, యూటీబిల్లు, నష్టపరిహార సంబంధిత బిల్లు తదితరాలకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కొనసాగు
దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణ అమలుకు సంబంధించిన నాలుగు జీఎస్టీ బిల్లులకు కేంద్ర మంత్రి వర్గం సోమవారం ఆమోదం తెలిపింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, యూటీబిల్లు, నష్టపరిహార సంబంధిత బిల్లు తదితరాలకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆర్థికమంత్రి పార్లమెంటు ఉభయసభయల్లోనూ ప్రవేశపెడతారు. ప్రభుత్వం ఎట్లాగైనా జీఎస్టీని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో ఆయా బిల్లులను మనీ బిల్లులుగా తీసుకువచ్చే అవకాశం ఉంది. స్టేట్ జీఎస్టీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్లు ఆమోదించి వాటి అసెంబ్లీల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications