2.7% పెరిగిన సూచీ
జనవరి నెలకు దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) సూచీ 2.7% పెరిగింది. ఒక పక్క నోట్ల రద్దుతో పలు రంగాలు సతమతమవుతున్న తరుణంలోనే మైనింగ్, విద్యుత్, తయారీ రంగాలు సానుకూల వృద్దిని కనబచడం విశే
జనవరి నెలకు దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) సూచీ 2.7% పెరిగింది. ఒక పక్క నోట్ల రద్దుతో పలు రంగాలు సతమతమవుతున్న తరుణంలోనే మైనింగ్, విద్యుత్, తయారీ రంగాలు సానుకూల వృద్దిని కనబచడం విశేషం. మైనింగ్(5.3%), విద్యుత్ లేదా ఇంధన రంగం(3.9%), తయారీ రంగం(2.3%) మంచి వృద్ది కనబరచడం ప్రభుత్వానికి ఉత్సాహాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.
దీనికి భిన్నంగా గతేడాది చివరి నెల డిసెంబరులో ఐఐపీ రుణాత్మక వృద్దిని కనబరుస్తూ 0.1% తగ్గుదలను నమోదు చేసింది. ఏప్రిల్-జనవరి నెలల మధ్యలో ఐఐపీ వృద్ది 0.6 శాతంగా ఉందని ఒక అధికారి శుక్రవారం వెల్లడించారు.

More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications