వరుసగా రెండు సెషన్లు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీలకు జోష్‌నిచ్చాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభ
వరుసగా రెండు సెషన్లు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీలకు జోష్‌నిచ్చాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభంతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 27 పాయింట్లు పెరిగి 28,929 వద్ద నిలవగా.. నిఫ్టీ 3 పాయింట్లు బలపడి 8,927 వద్ద స్థిరపడింది. ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ పెంపు ఆందోళనల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 28,986-28,815 పాయింట్ల మధ్య ఊగిసలాడి.. నిఫ్టీ 8945 వద్ద గరిష్టాన్నీ, 8899 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.

ఈ రోజు బాగా లాభపడిన వాటిలో ఎస్బీఐ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్ ఉండగా... డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, విప్రో, గెయిల్, టాటా స్టీల్ నష్టాలకు గురయ్యాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications