216 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్,2 ఏళ్ల గరిష్టానికి నిఫ్టీ
యూరోపియన్ మార్కెట్లు ఇచ్చిన ఉత్సాహంతో పాటు, యూపీలో భాజపా గెలవనుందన్న అంచనాల మధ్య దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు లాభపడి 29,048 వద్ద ముగియగా; నిఫ్టీ 65
News
టాప్ గెయినర్‌గా రిలయన్స్, ఐటీ రంగం నష్టాల్లోకి
యూరోపియన్ మార్కెట్లు ఇచ్చిన ఉత్సాహంతో పాటు, యూపీలో భాజపా గెలవనుందన్న అంచనాల మధ్య దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు లాభపడి 29,048 వద్ద ముగియగా; నిఫ్టీ 65.90 పాయింట్లు(0.74%) పుంజుకుని 8963.45 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీకి మార్చి,2015 తర్వాత ఇదే అత్యధిక క్లోజింగ్.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే చమురు,సహజవాయు రంగం(1.3%), మౌలిక రంగం(1.29%), వాహన రంగం(1.22%), విద్యుత్-పవర్ రంగం(1.17%) పుంజుకున్నాయి. మరో వైపు ఐటీ సూచీ 0.13 శాతం, కన్సూమర్ డ్యూరబుల్స్ 0.02% క్షీణించాయి.
సెన్సెక్స్ గెయినర్లలో రిలయన్స్(3.69%), అదానీ పోర్ట్స్(2.57%), టాటా మోటార్స్(2.18%), ఎస్‌బీఐ(1.81%), భారతీ ఎయిర్‌టెల్(1.81%) ఉండగా; టీసీఎస్(0.85%), డా. రెడ్డీస్ ల్యాబ్స్ (0.5%), సన్ ఫార్మా(0.48%),హెచ్‌డీఎఫ్‌సీ(0.39%), హెచ్‌యూఎల్(0.36%) నష్టపోయిన వాటిలో ముందు ఉన్నాయి.
nifty closed at 2 years high
Share This Article
English summary
216 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్,2 ఏళ్ల గరిష్టానికి నిఫ్టీ | Sensex surges 216 points and nifty went to 2 years high
The NSE index closed at its highest in two years on Monday, near a key psychological level of 9,000, on hopes the ruling Bharatiya Janata Party (BJP) would win the elections in the northern state of Uttar Pradesh.The broader NSE index ended up 65.7 points or 0.7 per cent at 8,963.45, its highest closing since March 2015, while the benchmark BSE index ended 215.74 points or 0.8 per cent higher at 29,048.19.
Story first published: Monday, March 6, 2017, 16:32 [IST]
Other articles published on
Mar 6, 2017
-
Block for 8 hours
-
Block for 12 hours
-
Block for 24 hours
-
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar

Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
Gender
Select your Gender
Age
Select your Age Range