బంగారం మళ్లీ పుంజుకుంది. శనివారం రోజు రూ. 375 పెరగడం ద్వారా 10 గ్రాములు బంగారం రూ. 30,100 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ డిమాండ్‌తో పాటు, స్థానిక వ్యాపారుల నుంచి పసిడికి డిమాండ్ పెరగడమే ఇందుక
బంగారం మళ్లీ పుంజుకుంది. శనివారం రోజు రూ. 375 పెరగడం ద్వారా 10 గ్రాములు బంగారం రూ. 30,100 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ డిమాండ్‌తో పాటు, స్థానిక వ్యాపారుల నుంచి పసిడికి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం.
వెండి సైతం 43వేలను దాటింది. కేజీ వెండి ధర రూ. 400 పెరగడం ద్వారా రూ. 43,100గా పలుకుతోంది. పరిశ్రమల నుంచి వెండి కొనుగోళ్లు పెరగడంతో పాటు, కాయిన్ తయారీదార్ల ఆసక్తి వల్ల వెండికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌తో పాటు, డాలరు బలహీనతే బంగారం ధరలు పెరిగేందుకు కారణమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా వెడ్డింగ్ సీజన్ కావడంతో స్థానిక వ్యాపారులు సైతం బంగారం కొనుగోళ్లను పెంచారని చెబుతున్నారు.

హైదరాబాద్లో బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం రూ. 30,181
హైదరాబాద్లో నిత్యం మారుతున్న బంగారం ధరలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం రూ. 28,220
More From GoodReturns

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications