మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఆర్థిక వృద్ధి అంచనాలను మించి 7 శాతంగా నమోదవడంతో మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్
ఈ రోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఆర్థిక వృద్ధి అంచనాలను మించి 7 శాతంగా నమోదవడంతో మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 6 శాతంలో్పునకే పరిమితంకావచ్చన్న అంచనాలు తప్పని తేలిపోవడంతో పెట్టుబడిదార్లకు ఒక్కసారిగా జోష్ వచ్చింది. అటు ట్రేడర్లు సైతం కొత్త పొజిషన్లకు ఆసక్తి చూపడంతో రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. మార్కెట్లు కన్సాలిడేషన్ బాటవీడి జోరందుకున్నాయి. వెరసి నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 29,000 పాయింట్ల మైలురాయిని రెండుసార్లు అధిగమించగా.. సాంకేతికంగా కీలకమైన 8,950 స్థాయిని నిఫ్టీ అందుకుంది. ట్రేడింగ్ ముగిసేసరికి దాదాపు రోజులో గరిష్టానికి సమీపంలోనే సెన్సెక్స్ 28,984 వద్ద నిలిచింది. నికరంగా 241 పాయింట్లు జంప్‌చేసింది. నిఫ్టీ సైతం 66 పాయింట్లు జమచేసుకుని 8,946 వద్ద స్థిరపడింది.

More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications