భారత్‌కే చెందిన ప్రముఖ ఫ్యాషన్ సంబంధిత వెబ్‌సైట్ మైంత్రా. ఇది జబాంగ్ పోటీదారుగా నిలుస్తోంది.ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫ్యాషన్ విషయంలో ఈ వెబ్‌సైట్ ఎంతగానో వృద్ది చెందింది.కూపన్లు కావాలంటే వన్ఇండియా
ఫ్యాషన్ పరిశ్రమలో సరికొత్త వెరైటీలను మీ ముందుకు తీసుకొచ్చే కంపెనీ జబాంగ్. 2012లో జబాంగ్ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ను స్థాపించింది. ప్రస్తుతం జబాంగ్ ఫ్లిప్‌కార్ట్ చేతిలోకి వచ్చింది. వస్త్రాలు, పాద రక్షలు వంటి విషయంలో ఫ్యాషన్‌కు పెట్టింది పేరు ఈ వెబ్‌సైట్.
కొన్ని బిగ్ బ్రాండ్లపై ప్రస్తుతం జబాంగ్ మంచి ఆఫర్లను అందిస్తోంది. ఇందులో లీ కూపర్స్, మ్యాంగో, ఇండియన్ టెర్రయిన్, నైక్ వంటివి ఉన్నాయి. మొబిక్విక్ వాలెట్ వాడటం ద్వారా కొన్నింటిపై 10% క్యాష్‌బ్యాక్ రాబట్టుకోవచ్చు. పేటీఎమ్ వాలెట్ ద్వారా ఉచిత మూవి టిక్కెట్లను పొందవచ్చు. షరతులు వర్తిస్తాయి. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు ఫ్యాషన్‌కు జబాంగ్ సరైన చోటని మీరు బావిస్తున్నారా? అయితే కింద కామెంట్స్‌లో రాయండి.
భారత్‌కే చెందిన ప్రముఖ ఫ్యాషన్ సంబంధిత వెబ్‌సైట్ మైంత్రా. ఇది జబాంగ్ పోటీదారుగా నిలుస్తోంది. అయితే ఇది ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకున్న తర్వాత అందులో కలిసిపోయింది. మైంత్రా 2009లో ప్రారంభమైంది. దేశంలో ఎంతో ముందుగానే అన్ని ప్రాంతాలకు చెందిన వస్త్రధారణ ఉండేలా చాలా మందుగానే ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు. అందుకే దీని గురించి అందరికీ తెలిసింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫ్యాషన్ విషయంలో ఈ వెబ్‌సైట్ ఎంతగానో వృద్ది చెందింది.
ప్రస్తుతం మీరు మైంత్రాకు లాగిన్ అయితే, లేటెస్ట్ సమ్మర్ కలెక్షన్లో ఉంటాయి. మ్యాంగో నుంచి లేటెస్ట్ స్ప్రింగ్, సమ్మర్ కలెక్షన్లను ఎంచుకోవచ్చు. పెద్ద ఎత్తున రాయితీలు మీ సొంతం. అడిడాస్ నుంచి ఎలక్ట్రికల్ సేల్ నడుస్తోంది. సో! మారథాన్ రన్నర్స్ సిద్దం కండి. మీకు ఇష్టమైన, మీకు సరిగ్గా సూటయ్యే వస్త్రాలను, పాదరక్షలను ఎంచుకోండి ఈ రోజే.

వన్ ఇండియా కూపన్ల గురించి
వన్ఇండియా వెబ్‌సైట్‌లో వేగంగా ఆదరణ పొందుతున్న విభాగాల్లో వన్ఇండియా కూపన్స్ ఒకటి. కూపన్లు ప్రవేశపెట్టి కూడా ఎంతో కాలం కాలేదు. అనతి కాలంలోనే వీక్షకులు వీటిని బాగా ఆదరిస్తున్నారు. దీని ద్వారా వినియోగదార్లకు లక్షల రూపాయలు ఆదా అవుతుండటమే ఇందుకు కారణం. తాజా, పనిచేసే కూపన్లు, ఆన్‌లైన్ ఆఫర్లు ఇవ్వడం వన్ఇండియా కూపన్ల ప్రత్యేకత. మా వీక్షకుల కోసం ప్రత్యేక ఆఫర్లను సైతం అప్పుడప్పుడు తీసుకొస్తుంటాం. ఈ వారం ఆఫర్లను ఇక్కడ చూడండి కూపన్ విభాగంలో ఇచ్చే ఇవన్నీ ఉచితం, ఇంకా నిజమైనవి. నమ్మకంతో షాపింగ్ చేసి సమయాన్ని, డబ్బును పొదుపు చేసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications