69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు.మొత్తానికి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 69.56(0.24%) పాయింట్లు కోల్పోయి 28,743.32 వద్ద ముగియగా; నిఫ్టీ 17 పాయింట్ల
టాప్ గెయినర్లలో భెల్, ఎయిర్టెల్, ఏసియన్ పెయింట్స్
వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. ట్రేడింగ్ ఆద్యంతమూ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 69.56(0.24%) పాయింట్లు కోల్పోయి 28,743.32 వద్ద ముగియగా; నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 8879.60 వద్ద స్థిరపడింది.

నిప్టీలో బీహెచ్ఈఎల్(6.09%), భారతీ ఎయిర్టెల్(3.61%), ఏసియన్ పెయింట్స్(2.38%), యెస్ బ్యాంక్(2.12%), హిందాల్కో(1.96%) లాభపడగా; గ్రాసిమ్(3.36%), బీపీసీఎల్(2.72%), కోల్ ఇండియా(2.47%), టెక్ మహీంద్రా(1.74%), బజాజ్ ఆటో(1.57%) నష్టపోయాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications