ఈ వారం టాప్ పేటీఎమ్, బుక్‌మైషో కూపన్లు: క‌్రికెట్ టిక్కెట్లు బుక్ చేసుకోండి
పేటీఎమ్, బుక్‌మై షో పోర్టళ్లు మన జీవితంలో భాగమైపోయాయి. ప్రతి రోజూ లేదా వారంలో ఒకటి రెండు సార్లైనా వీటిని తెరవడం పరిపాటైపోయింది. మూవీ టిక్కెట్ల దగ్గర నుంచి ప్రయాణ టిక్కెట్లు, ప్రస్తుతం క్రిక
పేటీఎమ్, బుక్‌మై షో పోర్టళ్లు మన జీవితంలో భాగమైపోయాయి. ప్రతి రోజూ లేదా వారంలో ఒకటి రెండు సార్లైనా వీటిని తెరవడం పరిపాటైపోయింది. మూవీ టిక్కెట్ల దగ్గర నుంచి ప్రయాణ టిక్కెట్లు, ప్రస్తుతం క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌కు సైతం ఇక్కడ టిక్కెట్లు బుక్ చేసుకునేంతగా ఈ రెండు వెబ్‌సైట్లు ప్రాచుర్యం పొందాయి.
బుక్‌మై షో ఈ వారం టాప్ కూపన్లు
- పుణెలో మొదటిసారిగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్ట్‌మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకూ జరుగుతుంది. బుక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
- బెంగుళూరులో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 4 నుంచి 8 మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌కు టిక్కెట్లను బుక్ చేసేందుకు ఇక్కడ క్లిక్‌చేయండి.
- మూవీ టిక్కెట్లపై 30% తక్షణ రాయితీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఒక టిక్కెట్‌ను కొని మరో టిక్కెట్‌ను ఉచితంగా పొందండి. ఇక్కడ క్లిక్ చేయండి
- ఫిబ్రవరి 25న జరిగే ఆశా బోంస్లే లైవ్ ఇన్ కన్సర్ట్ కోసం టిక్కెట్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
పేటీఎమ్‌కు సంబంధించి 150పైగా కూపన్లు ఉన్నాయి, ఈ వారం వీటితో ఎంజాయ్ చేయండి. (కూపన్లను ఎంచుకునేందుకు క్లిక్ చేయండి)

వన్ ఇండియా కూపన్ల గురించి
వన్ఇండియా వెబ్‌సైట్‌లో వేగంగా ఆదరణ పొందుతున్న విభాగాల్లో వన్ఇండియా కూపన్స్ ఒకటి. కూపన్లు ప్రవేశపెట్టి కూడా ఎంతో కాలం కాలేదు. అనతి కాలంలోనే వీక్షకులు వీటిని బాగా ఆదరిస్తున్నారు. దీని ద్వారా వినియోగదార్లకు లక్షల రూపాయలు ఆదా అవుతుండటమే ఇందుకు కారణం. తాజా, పనిచేసే కూపన్లు, ఆన్‌లైన్ ఆఫర్లు ఇవ్వడం వన్ఇండియా కూపన్ల ప్రత్యేకత. మా వీక్షకుల కోసం ప్రత్యేక ఆఫర్లను సైతం అప్పుడప్పుడు తీసుకొస్తుంటాం. ఈ వారం ఆఫర్లను ఇక్కడ చూడండి కూపన్ విభాగంలో ఇచ్చే ఇవన్నీ ఉచితం, ఇంకా నిజమైనవి. నమ్మకంతో షాపింగ్ చేసి సమయాన్ని, డబ్బును పొదుపు చేసుకోండి.


Click it and Unblock the Notifications