దేశీయంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల స్కీమ్స్‌కి సంబంధించిన లెక్కలను తక్షణం అందించే కాలిక్యులేటర్ ఇది. ఇందులో బ్యాంక్, పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ స్కీమ్స్, బీమా పథకాలు, సాధారణ అంశ
ఫైనాన్షియల్ కాలిక్యులేటర్ ఇండియా...
దేశీయంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల స్కీమ్స్‌కి సంబంధించిన లెక్కలను తక్షణం అందించే కాలిక్యులేటర్ ఇది. ఇందులో బ్యాంక్, పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ స్కీమ్స్, బీమా పథకాలు, సాధారణ అంశాలకు సంబంధించిన కాలిక్యులేటర్స్ ఉన్నాయి. బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు .. రికవరింగ్ డిపాజిట్లు చేస్తే ఎంత వడ్డీ రేటుకి ఎంత మొత్తం వస్తుంది వంటి వివరాలు అందిస్తుంది. అలాగే వడ్డీ రేటు ఆధారంగా రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలను కూడా లెక్కవేసుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్ల శ్రేణి వివరాలను ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు.

మరోవైపు మ్యూచువల్ ఫండ్స్, క్రమానుగత పొదుపు పథకాల (సిప్) వంటి పెట్టుబడి సాధనాల గురించిన సమగ్రమైన సమాచారం ఈ యాప్ అందిస్తుంది. అలాగే సిప్ రూపంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడులు వచ్చే అవకాశముందో తెలియజేస్తుంది. ఇక ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా వంటి బీమా పథకాల్లో ఏ వయస్సు వారు ఎంత ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది తదితర వివరాలు పొందవచ్చు. అలాగే రిటైర్మెంట్ ప్లాన్స్ కి సంబంధించిన పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా ఎంత పొందాలనుకుంటున్న దానిపై అటల్ పెన్షన్ యోజన మొదలైన వాటిల్లో ఎంత కట్టాల్సి ఉంటుందన్నది తెలుసుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications