వాతావరణ అంచనాల్లో మరింత స్పష్టత ఏర్పడుతుందని గూగుల్ ఆలోచనగా ఉంది. అంతే కాకుండా కేవలం ఒక ప్రాంతంలో పరిస్థితులను, వాతావరణ స్థితిగతులను గురించి తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ తోడ్పడగలద
గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తులో ఎగిరే బెలూన్ల ద్వారా ఇంటర్నెట్ను సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పేరును గతంలోనే ప్రాజెక్ట్ లూన్గా ప్రకటించిన సంగతి తెలిసిందే.కంపెనీ ఎక్స్ రీసెర్చీ ల్యాబ్ చేస్తున్న పరిశోధనల్లో ప్రాజెక్టు లూన్ ఒక భాగం. మెషీన్ లెర్నింగ్‌కు ఇది బాగా ఉపయోగపడగలదని కంపెనీ చెప్పింది. దీని ద్వారా వాతావరణ సాంకేతిక వ్యవస్థలు మరింత లోతుగా అభివృద్ది చెందగలవని తెలుస్తోంది. వాతావరణ అంచనాల్లో మరింత స్పష్టత ఏర్పడుతుందని గూగుల్ ఆలోచనగా ఉంది. అంతే కాకుండా కేవలం ఒక ప్రాంతంలో పరిస్థితులను, వాతావరణ స్థితిగతులను గురించి తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ తోడ్పడగలదని బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది.అల్పాభెట్ ఎక్స్ యూనిట్ అధిపతి అస్ట్రో టెల్లర్ చెబతున్న దాని ప్రకారం ఏదైనా దేశంలో ప్రత్యేకంగా ఏదైనా స్థలంలో కావాల్సిన వివరాలను ప్రయోగాత్మకంగా తెలుసుకోవచ్చట.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications