అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లకు అవేవీ కలిసి రాలేదు. వాహన, స్థిరాస్తి, హెల్త్‌కేర్, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో సూచీలు బాగా న
అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లకు అవేవీ కలిసి రాలేదు. వాహన, స్థిరాస్తి, హెల్త్‌కేర్, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో సూచీలు బాగా నష్టపోయాయి. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 183.75(0.65%) పాయింట్లు కోల్పోయి 28,155.56 వద్ద నిలవగా; నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 8725 వద్ద ముగిసింది.

ఇటీవల గత కొద్ది రోజులుగా లాభపడ్డ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు, టాటా మోటార్స్, సన్‌ఫార్మా వంటి షేర్లు నష్టాలకు గురవడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసిందని బ్రోకర్లు అభిప్రాయపడుతున్నారు.

టాటా మోటార్స్ దెబ్బతో వాహన రంగం బాగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఎఫ్ఎంసీజీ తప్ప అన్ని రంగాలు నష్టాల్లోనే పయనించాయి. స్థిరాస్తి రంగం(3.53%), వాహన రంగం(3.03%), హెల్త్‌కేర్(1.9%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.61%) నష్టపోగా; ఎఫ్ఎంసీజీ మాత్రం 0.08% లాభపడి పర్వాలేదనిపించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications