రోజు మొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 12 పాయింట్ల నామమాత్ర నష్టంతో
రోజు మొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 12 పాయింట్ల నామమాత్ర నష్టంతో 28,339 వద్ద నిలవగా.. నిఫ్టీ కూడా 13 పాయింట్లు తగ్గి 8,792 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 8,800 దిగువన నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ ఫలితాలు నిరాశ పరచడంతో ఆటో కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఆటో రంగం అత్యధికంగా 1.5 శాతం పతనంకాగా.. మెటల్, ఫార్మా, రియల్టీ సైతం 0.7 శాతం చొప్పున డీలాపడ్డాయి.
శశికళకు అక్రమాస్తుల కేసులో శిక్ష ఖరారవడంతో వైరి వర్గమైన సన్ టీవీ నెట్‌వర్క్(జెమినీ తదితర, రాజ్ టీవీ) షేర్లు బాగా పెరిగాయి.

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడినవి
జీవీకేపీఐఎల్ 0.72%
ఫోర్టిస్ 9.75%
ఎస్‌జేవీఎన్ 1.70%
ఎమ్ఎమ్‌టీసీ 3.20%
రిలయన్స్ ఇన్‌ఫ్రా 26.20%
ఇది కూడా చదవండి క్రమమైన ఆదాయానికి 10 రకాల పెట్టుబడులు
బీఎస్ఈ సెన్సెక్స్‌లో నష్టపోయినవి
రెప్కోహోం 60.15%
హిందుస్తాన్ పెట్రోలియం 32.40%
జీడీఎల్ 14.50%
యునిటెక్ 0.32%
సుజ్లాన్ 0.90%
ఇది కూడా చదవండి సురక్షితమైన పోస్టాఫీసు పథకాలు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications