3 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
అంతకుముందు నెల డిసెంబర్లో 3.41 శాతంగా ఉండగా, నిరుడు జనవరిలో ఇది 5.69 శాతంగా ఉండటం గమనార్హం. నోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపార కార్యకలాపాలు ధరలు తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేశాయి. వినియోగదారులకు చిల్లర
పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చిల్లర ద్రవ్యోల్బణం.. జనవరి నెలలో మూడేళ్లకుపైగా కనిష్టానికి తగ్గింది. జనవరిలో 3.17 శాతంగా నమోదెనట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతకుముందు నెల డిసెంబర్లో 3.41 శాతంగా ఉండగా, నిరుడు జనవరిలో ఇది 5.69 శాతంగా ఉండటం గమనార్హం. నోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపార కార్యకలాపాలు ధరలు తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేశాయి. వినియోగదారులకు చిల్లర కష్టాలు ఏర్పడటం, చిరు వ్యాపారుల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు నడవకపోవడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దిగజారేలా చేశాయి.

రాయిటర్స్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం 3.22 స్థాయిని తాకగలదని భావించారు. ఆహార, ఇంధన ధరలు తగ్గడంతో ధరోల్బణం తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం వినియోగదారు ద్రవ్యోల్బణం కంటే టోకు ధరల స్థిరత్వంపైనే ఎక్కువ కన్నేసింది. అయినప్పటికీ ఆర్బీఐ భవిష్యత్తు ధరల హెచ్చుదల అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలి ద్రవ్య విధానంలో రేట్ల తగ్గింపుకు మొగ్గుచూపలేదు.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications