ఫర్వాలేదనిపించిన ఎస్బీఐ .. లాభాల్లో ఎస్బీఐ షేర్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. రూ. 2610 కోట్లను తాకింది. గతేడాది(2015-16) క్యూ3లో రూ. 1110 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం కూడా దాదాపు 8 శాతం పెరిగి రూ. 14,752 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 7959 కోట్ల నుంచి రూ. 8943 కోట్లకు పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన తాజా కేటాయింపులు(ఫ్రెష్ స్లిప్పేజెస్) ఫ్రెష్ స్లిప్పేజెస్ రూ. 10,185 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 10,341 కోట్లుగా నమోదుకాగా.. ఇతర ఆదాయం రూ. 6087 కోట్ల నుంచి రూ. 9662 కోట్లకు పెరిగింది. ఇది కూడా చదవండి ఎస్బీఐ ఖాతాదారులకు ఉపయోగపడే యాప్‌లు

మొండి బకాయిలు తగ్గలేదు...
త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.14 శాతం నుంచి 7.23 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా 4.19 శాతం నుంచి 4.24 శాతానికి స్వల్పంగా పెరిగాయి. బాసెల్-3 నిబంధనల ప్రకారం కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.73 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ3తో పోలిస్తే రికవరీలు రూ. 1344 కోట్ల నుంచి రూ. 1003 కోట్లకు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ షేరు లాభాలతో ముగిసింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications