భాగస్వామ్యం ద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని యాత్రా సీవోవో(బిజినెస్ టు కన్సూమర్స్) శరత్ థాల్ వెల్లడించారు. నూతన ఒప్పందం కారణంగా యాత్రా ఆ వెబ్సైట్లో హోంస్టే కోసం 200 స్థల,ఇళ్ల వివరాల
ఆన్లైన్ ట్రావెల్ సంస్థ యాత్రా డాట్‌కామ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. హాలిడే ప్యాకేజీల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా ఈ ఒప్పందాన్ని చేసుకున్నట్లు బుధవారం సంస్థ తెలిపింది. అవగాహన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరిగేలా యాత్రా డాట్‌కామ్ పనిచేస్తుంది. అతిథులకు స్థానికంగా బసను ఏర్పాటు చేస్తుంది. అదికూడా ఇక్కడ నివసిస్తున్నవారి ఇళ్లలోనే ఈ ఏర్పాటు చేస్తామని, పర్యాటకులు స్థానికుల ఇళ్లలో గదులను అద్దెకు తీసుకోవడం, లేదా మొత్తం ఇంటినే బాడుగ తీసుకోవడం చేయవచ్చని కంపెనీ ప్రకటనలో వెల్లడించింది.

ఇండియాలో ఇప్పుడిప్పుడే స్థానికుల ఇళ్లలో గది అద్దె విధానం(హోం స్టే)కు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని యాత్రా సీవోవో(బిజినెస్ టు కన్సూమర్స్) శరత్ థాల్ వెల్లడించారు. నూతన ఒప్పందం కారణంగా యాత్రా ఆ వెబ్సైట్లో హోంస్టే కోసం 200 స్థల,ఇళ్ల వివరాలను లిస్ట్ చేయనుంది. భారతదేశ వ్యాప్తంగా 130 నగరాల్లో 3000 హోంస్టేలను యాత్రా.కామ్ నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications