మన దేశ ప్రజలు ద్రవ్యోల్బణం మించిన రాబడులు ఇస్తున్నదిగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు సైతం బంగారాన్ని ఒక ముఖ్యమైన ఆప్షన్‌గా చూస్తున్నారు. అయితే బంగార
మన దేశ ప్రజలు ద్రవ్యోల్బణం మించిన రాబడులు ఇస్తున్నదిగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు సైతం బంగారాన్ని ఒక ముఖ్యమైన ఆప్షన్‌గా చూస్తున్నారు. అయితే బంగారం ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడం ఎంతైనా అవసరం .
వరుసగా రెండో రోజైన మంగళవారం బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.29,850కి చేరింది. ఇదే బాటలో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.42,800కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.29శాతం పెరిగి 1,235.20 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి ధర 1.26శాతం పెరిగి 17.71డాలర్లుగా ఉంది. అయితే వెండి ధర బుధవారం తగ్గింది.
నేటి బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

నగరం పేరు: హైదరాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28307, 24ct గోల్డ్: రూపాయలు. 30281, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: విజయవాడ, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30141, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
నగరం పేరు: విశాఖపట్నం, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30141, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
బెంగుళూర్, 22ct గోల్డ్: రూపాయలు. 27596, 24ct గోల్డ్: రూపాయలు. 29522, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
చెన్నై, 22ct గోల్డ్: రూపాయలు. 28299, 24ct గోల్డ్: రూపాయలు. 30270, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
ఢిల్లీ, 22ct గోల్డ్: రూపాయలు. 28397, 24ct గోల్డ్: రూపాయలు. 30376, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
ముంబై, 22ct గోల్డ్: రూపాయలు. 28537, 24ct గోల్డ్: రూపాయలు. 30527, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: అహ్మదాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30143, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45728
నగరం పేరు: బెంగుళూర్, 22ct గోల్డ్: రూపాయలు. 27596, 24ct గోల్డ్: రూపాయలు. 29522, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: భువనేశ్వర్ 22ct గోల్డ్: రూపాయలు. 28257, 24ct గోల్డ్: రూపాయలు. 30113, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45740
నగరం పేరు: నెల్లూరు, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30142, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45728
నగరం పేరు: చెన్నై, 22ct గోల్డ్: రూపాయలు. 28299, 24ct గోల్డ్: రూపాయలు. 30270, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: కోయంబత్తూరు, 22ct గోల్డ్: రూపాయలు. 28287, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45746
నగరం పేరు: ఢిల్లీ, 22ct గోల్డ్: రూపాయలు. 28397, 24ct గోల్డ్: రూపాయలు. 30376, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: హైదరాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28307, 24ct గోల్డ్: రూపాయలు. 30281, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: జైపూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28287, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
నగరం పేరు: కేరళ, 22ct గోల్డ్: రూపాయలు. 27698, 24ct గోల్డ్: రూపాయలు. 29628, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: కోలకతా, 22ct గోల్డ్: రూపాయలు. 28428, 24ct గోల్డ్: రూపాయలు. 30408, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: లక్నో 22ct గోల్డ్: రూపాయలు. 28267, 24ct గోల్డ్: రూపాయలు. 30123, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
నగరం పేరు: మధురై, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45728
నగరం పేరు: మంగళూరు, 22ct గోల్డ్: రూపాయలు. 28287, 24ct గోల్డ్: రూపాయలు. 30141, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
నగరం పేరు: మైసూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28288, 24ct గోల్డ్: రూపాయలు. 30144, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45746
నగరం పేరు: నాగ్‌పూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28537, 24ct గోల్డ్: రూపాయలు. 30527, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: నాసిక్లోని 22ct గోల్డ్: రూపాయలు. 28537, 24ct గోల్డ్: రూపాయలు. 30527, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 42933
నగరం పేరు: పాట్నా, 22ct గోల్డ్: రూపాయలు. 28259, 24ct గోల్డ్: రూపాయలు. 30114, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45742
నగరం పేరు: పూనే, 22ct గోల్డ్: రూపాయలు. 28286, 24ct గోల్డ్: రూపాయలు. 30137, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45729
నగరం పేరు: సూరత్, 22ct గోల్డ్: రూపాయలు. 28246, 24ct గోల్డ్: రూపాయలు. 30101, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45715
నగరం పేరు: వడోదర, 22ct గోల్డ్: రూపాయలు. 28248, 24ct గోల్డ్: రూపాయలు. 30104, సిల్వర్ ప్రైస్: రూపాయలు. 45716
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications