యెస్ బ్యాంక్ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు 4 రోజుల పాటు బంద్

తమ ఖాతాదారులకు మరింత ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే దిశగా సిస్టంను అప్ గ్రేడ్ చేస్తున్న కారణంగా నాలుగురోజుల పాటు తమ సేవలు అందుబాటులో ఉండవని ఇ-మెయిల్ నోటిఫికేషన్ ద్వారా వినియోగదారులకు బ్యాంకు

త‌మ సాంకేతిక‌త‌లో మార్పులు చేస్తున్న కార‌ణంగా బ్యాంకింగ్ సేవ‌లకు అంత‌రాయం క‌ల‌గ‌నుంద‌ని ప్రముఖ ప్రయివేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ తెలిపింది. ఈ సమ‌యంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవంటూ ఖాతాదారుల‌కు మెఇయ‌ల్ పంపింది . తమ ఖాతాదారులకు మరింత ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే దిశగా సిస్టంను అప్ గ్రేడ్ చేస్తున్న కారణంగా నాలుగురోజుల పాటు తమ సేవలు అందుబాటులో ఉండవని ఇ-మెయిల్ నోటిఫికేషన్ ద్వారా వినియోగదారులకు బ్యాంకు సమాచారం అందించింది.

 యెస్ బ్యాంక్ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు 4 రోజుల పాటు బంద్

ఫిబ్రవరి 10 శుక్రవారం సాయంత్రం 6గంటల నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకూ ఎల‌క్ట్రానిక్ చెల్లింపులు అందుబాటులో ఉండవని ఎస్ బ్యాంక్ వెల్ల‌డించింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ చెల్లింపులు (NEFT / RTGS / IMPS), ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, యూఎస్ఎస్డీ లాంటి బ్యాంకింగ్ సేవలకు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామనీ, ఖాతాదారుల పూర్తి సహకారాన్ని అభ్యర్థిస్తున్నామని యెస్ బ్యాంక్ ఇ-మెయిల్ నోటిఫికేషన్ లో తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+