క్యూ3లో పీఎన్బీ నికర లాభం 300 శాతం ...
మంగళవారం విడుదల చేసిన పీఎన్బీ మూడో త్రైమాసిక ఫలితాల్లో గణనీయంగా 306% తగ్గుదల నమోదు చేసింది. డిసెంబరు 31,2016తో ముగిసిన మూడు నెలల కాలానికి కేవలం 207.18(51.01)కోట్ల లాభాన్ని మాత్రమే రాబట్
మంగళవారం విడుదల చేసిన పీఎన్బీ మూడో త్రైమాసిక ఫలితాల్లో గణనీయంగా 306% తగ్గుదల నమోదు చేసింది. డిసెంబరు 31,2016తో ముగిసిన మూడు నెలల కాలానికి కేవలం 207.18(51.01)కోట్ల లాభాన్ని మాత్రమే రాబట్టగలిగింది. అంతకు ముందు ఏడాది డిసెంబరు త్రైమాసికంలో కంటే ఇది క్షీణించింది. అంతే కాకుండా సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం 549.36 కోట్లుగా ఉంది.
డిసెంబరు 31,2016తో ముగిసిన 9 నెలల కాలానికి పీఎన్బీ నికర లాభం 1062 కోట్లు కాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరం అదే సమయానికి అది 1392 కోట్లుగా ఉంది. ఫలితాల సందర్భంగా బ్యాంకు సీఎండీ అనంత సుబ్రమణియన్ విలేకరులతో మాట్లాడారు. మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను చెప్పుకోదగ్గ రీతిలో నికర లాభాన్ని సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు సమయంలో(నవంబర్ 8-డిసెంబరు 31) తమ బ్యాంకుకు కరెంటు, పొదుపు ఖాతాల ద్వారా రూ. 54 వేల కోట్ల డబ్బు జమ అయిందని అన్నారు. ఇందులో 40% బ్యాంకుల దగ్గరే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల పీఎన్బీ పోస్టల్ బ్యాంకుతో ఎంవోయూ కుదుర్చుకుందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications
