డిజిటల్ చెల్లింపుల పెంపునకు మాస్టర్‌కార్డ్, సీఏఐటీ జట్టు
ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మాస్టర్ కార్డ్, సీఏఐటీ(కంపెనీ మాస్టర్‌కార్డ్ అండ్ ట్రేడర్స్ బాడీ) కసరత్తు చేస్తున్నాయి. వ్యాపారస్థుల్లో డిజిటల్ చెల్లింపుల
ఇప్పటికే ఉన్న రెండేళ్ల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మాస్టర్ కార్డ్, సీఏఐటీ(కంపెనీ మాస్టర్‌కార్డ్ అండ్ ట్రేడర్స్ బాడీ) కసరత్తు చేస్తున్నాయి. వ్యాపారస్థుల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను డిజిటల్ అప్నా వ్యాపార్ భడావో(డిజిటల్‌కు మళ్లండి, వ్యాపారాన్ని పెంచుకోండి) అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. 30 నగరాల్లో 90 రోజుల పాటు ఈ ప్రచారం జరుగుతుందని రెండు సంస్థల ఉమ్మడి సమావేశంలో తెలియజేశారు.

ప్రచారంలో భాగంగా 500 క్యాంపులు నిర్వహించి తద్వారా 5 లక్షల మంది వ్యాపార, వాణిజ్య వర్గాల వారిని ఆర్థిక సంస్థలతో చేరువ చేస్తామని ప్రణాళికగా పెట్టుకున్నారు. మాస్టర్ యువర్ కార్డు పేరిట ట్రేడర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ విషయాలను మాస్టర్ కార్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(అంతర్జాతీయ పాలసీ వ్యవహారాలు, కమ్యూనిటీ సంబంధాలు) రవి అరోరా వెల్లడించారు. మొదటి ప్రచార కార్యక్రమం నాగ్‌పూర్‌తో ప్రారంభించబోతున్నట్లు సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications