త్వరలో ఆర్బీఐ కొత్త రూ.100 నోట్లను ప్రవేశపెట్టబోతోంది. మహాత్మాగాంధీ-2005 సిరీస్‌లో సర్క్యేలేషన్లోకి తీసుకురానున్నట్లు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కొత్త డిజైన్‌తో రూ.100 న
త్వరలో ఆర్బీఐ కొత్త రూ.100 నోట్లను ప్రవేశపెట్టబోతోంది. మహాత్మాగాంధీ-2005 సిరీస్‌లో సర్క్యేలేషన్లోకి తీసుకురానున్నట్లు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
* నోటుపై ఉన్న నంబర్ ప్యానెల్లో ఇంగ్లీష్ అక్షరం 'Rతో ఉన్న కొత్త రూ.100 నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం ఉంటుందని ఆర్బీఐ ఆ ప్రకటనలో తెలిపింది.
* ముద్రణా సంవత్సరం 2017 అని నోటు వెనకవైపు ఉంటుంది.
* కొత్తగా రానున్న రూ.100 నోటు 2005లో అప్పటి రూ.100 నోటు ఎలా ఉందో అలానే ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
* నంబర్ ప్యానెల్ ఉన్న సంఖ్యల సైజు అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో ఉంటాయని, బ్లీడ్ లైన్స్‌తో పాటు గుర్తుపట్టేందుకు వీలుగా పెద్ద సైజులో డిజైన్ ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.
* కొత్త డిజైన్‌తో రూ.100 నోటు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న నోటు కూడా చెల్లుబాటులో ఉంటుందని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications