For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌

బడ్జెట్ ర్యాలీ కొన‌సాగ‌డంతో వ‌రుస‌గా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు కాస్త దోబుచూలాడాయి. త‌ర్వాత మిడ్‌సెష‌న్లో మంచి లాభాల‌తో దూసుకెళ్లాయి. త‌ర్వాత ఆ స్థ

|

4 నెల‌ల గ‌రిష్టానికి సెన్సెక్స్‌

బడ్జెట్ ర్యాలీ కొన‌సాగ‌డంతో వ‌రుస‌గా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు కాస్త దోబుచూలాడాయి. త‌ర్వాత మిడ్‌సెష‌న్లో మంచి లాభాల‌తో దూసుకెళ్లాయి. త‌ర్వాత ఆ స్థాయిల వ‌ద్ద నిల‌దొక్కుకోలేక స్వ‌ల్ప లాభాల‌తోనే సూచీలు స‌రిపెట్టుకున్నాయి.

 గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌

సెన్సెక్స్ 4 నెల‌ల గ‌రిష్ట స్థాయి 28,227 స్థాయిని తాక‌గా; నిఫ్టీ 18 పాయింట్లు లాభ‌ప‌డి 8734 వ‌ద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో హెల్త్ కేర్‌, ఐటీ, వాహన రంగాల‌కు రాణించ‌డం మార్కెట్ల‌కు క‌లిసొచ్చింది. ఆటో(వాహ‌న‌), క్యాపిట‌ల్ గూడ్స్(మూల‌ధ‌న వ‌స్తు),ఇన్‌ఫ్రా(మౌలిక‌) రంగాలు తప్ప అన్ని రంగాలు మార్కెట్ల లాభాల‌ను పొంద‌గ‌లిగాయి.
ఎన్‌ఎస్‌ఈలో ఆటో రంగం మాత్ర‌మే 1.3% నష్టపోగా.. మిగిలిన అన్నిరంగాలూ లాభపడ్డాయి.

సెన్సెక్స్ బ‌డ్జెట్ రోజైన బుధ‌వారం 486 పాయింట్లు లాభ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

English summary

గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌ | Sensex scores for 2nd day as Budget rally continues

The Budget rally entered the second day today after the Sensex closed at nearly a 4-month high of 28,227, driven by healthcare, IT and auto stocks amid mixed global shares. After moving between 28,070.81 and 28,299.92, the Sensex settled up 84.97 points, or 0.30 per cent, at 28,226.61. This is the highest closing since October 4 last when it closed at 28,334.55.
Story first published: Thursday, February 2, 2017, 23:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X