బడ్జెట్లో సామాన్యులకు ఏంటి?
బడ్జెట్లో సామాన్యులకు ఏంటి? డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్ ఊతం లభిస్తుందని ఆర్థికవేత్తలు అభిలషిస్తున్నారు. రైతులు 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే వారికి పూర్తి వడ్డీ రాయితీ కల్
News
- రైతులు 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే వారికి పూర్తి వడ్డీ రాయితీ కల్పిస్తాం.
- వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు
- గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తాం
- పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యంగా ఉంది.
- కేంద్ర బడ్జెట్ 2017-18
- విద్యారంగానికి ప్రాధాన్యత, యూజీసీలో సంస్కరణలు
- విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్‌లైన్ క్లాసులు
- ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్ష కోసం కొత్త విధానం
- యువతలో నైపుణ్యాన్ని పెంచే సంకల్ప్ స్కీమ్ కు రూ.4వేల కోట్లు
- ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23 వేలకోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ మంచి ఫలితాలు ఇచ్చింది
- ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19వేల కోట్లు
- గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు
- జాతీయ ఉపాధిహామీ పథకంలో మహిళలకు భాగస్వామ్యం పెంపు
- జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- రూ.8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు
- మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5వేల కోట్లు
- పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన
- ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్ వ్యవస్థ
- భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు
- 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ
- రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
- నాబార్డ్ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం చేస్తాం.
union budget 2017 breaking news in telugu
Share This Article
English summary
బడ్జెట్లో సామాన్యులకు ఏంటి? | Union Budget 2017 News & Highlights in Telugu
Union Budget 2017: Get complete coverage of union budget 2017-18 in Telugu & find all live news headlines & updates on Indian budget at Telugu Goodreturns. కేంద్ర బడ్జెట్ గురించి సమగ్ర సమాచారం ఇక్కడ ఉంది.ఇండియా బడ్జెట్ బ్రేకింగ్ న్యూస్, తాజా సమాచారం,వార్తలు, ముఖ్యాంశాలు,దేశ బడ్జెట్ 2017-18 కోసం
Story first published: Wednesday, February 1, 2017, 15:02 [IST]
-
Block for 8 hours
-
Block for 12 hours
-
Block for 24 hours
-
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar

Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
Gender
Select your Gender
Age
Select your Age Range