బడ్జెట్ ప్రసంగంలో ప్రధానాంశాలు
విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 361 బిలియన్ డాలర్లకు చేరాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా అంతర్జాతీయ ద్
బడ్జెట్ ప్రసంగంలో ప్రధానాంశాలు
* ప్రపంచ ఆర్థిక ప్రగతి అనిశ్చితిలో ఉంది. అయినా భారత్ అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తోంది.
* విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 361 బిలియన్ డాలర్లకు చేరాయి.
* అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది
కేంద్ర బడ్జెట్ 2017-18 ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో సొంత ఇల్లు

* తయారీ రంగంలో ఆరో స్థానానికి చేరుకున్నాం.
* గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్‌టీ ఒకటి.
* రెండోవది పెద్దనోట్ల రద్దు. ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థ దూసుకుపోగలదు.
* పెద్దనోట్ల రద్దు సాహసోపేతమనైన చర్య.
* పన్ను ఎగవేతల్లో నల్లధనం పేరుకుంది. నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారింది.
* దొంగ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి చేయూతనిచ్చాయి.
* పెద్దనోట్ల రద్దుతో నల్లధనానికి కళ్లెం పడింది.
* పన్ను ఎగవేతదారులు పట్టుబడుతున్నారు.


Click it and Unblock the Notifications