బడ్జెట్లో పన్నుల కారణంగా ధరలు పెరిగే,తగ్గే వస్తువులేవి?
అయితే ఎల్ఈడీ బల్బులు, సౌర వినియోగ ఉత్పత్తులు, ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిష్ స్కానర్ల ధరలు పెరిగే అవకాశం ఉండగా సిగరెట్లు, టొబాకో సంబంధిత ఉత్పత్తులు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నా News
Updated: Wednesday, February 1, 2017, 23:24 [IST]
ఈ రోజు అరుణ్ జైట్లీ పార్లమెంటుకు 2017-18 బడ్జెట్‌ను సమర్పించారు. అయితే ఎక్సైజ్,కస్టమ్స్ సుంకాలను పెంచినప్పటికీ దాని వల్ల ఖజానాకు పెద్దగా ఆదాయం పెరిగేదేమీ లేదన్నారు. అయితే సౌర వినియోగ ఉత్పత్తులు, ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిష్ స్కానర్ల ధరలు తగ్గే అవకాశం ఉండగా సిగరెట్లు, టొబాకో సంబంధిత ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగే ఉత్పత్తులేవో, తగ్గేవేవో చూద్దాం
ధరలు తగ్గే, పెరిగే వీలుండే వస్తువులు
ధరలు తగ్గే వీలుండే వస్తువులు సౌర ఫలకాలు( సోలార్ ప్యానల్స్) మైక్రో ఎటీఎంలు ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిస్ స్కానర్లు రైల్వే ఈ-టిక్కెట్లు పీవోఎస్ యంత్రాలు ఇంధన ఆధారిత ఉత్పత్తి పరికరాలు పవన విద్యుత్ జనరేటర్లు ఎల్ఈడీ బల్బులు కేంద్ర బడ్జెట్ 2017-18
బడ్జెట్ కారణంగా ధరలు పెరిగే,తగ్గే వస్తువులేవి?
పెరిగేవి
వెండి నాణేలు సిగరెట్లు, పొగాకు, బీడీలు, పాన్ మసాలా ఉత్పత్తులు, పార్సిల్ ద్వారా దిగుమతి అయ్యే ఇతర వస్తువులు వాటర్ ఫిల్టర్స్ పరికరాలు, జీడిపప్పు (ఉప్పు,కారం పట్టించినవి, ఉప్పు పట్టించినవి) వాటర్ ఫిల్టర్ పాలిమర్ టేపులు మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు అల్యూమినియం ఉత్పత్తులు లెదర్(చర్మ) ఉత్పత్తులు
Share This Article
English summary
బడ్జెట్లో పన్నుల కారణంగా ధరలు పెరిగే,తగ్గే వస్తువులేవి? | In Budget 2017 What's cheaper what's expensive
Union Budget 2017: Get complete coverage of union budget 2017-18 in Telugu & find all live news headlines & updates on Indian budget at Telugu Goodreturns. కేంద్ర బడ్జెట్ గురించి సమగ్ర సమాచారం ఇక్కడ ఉంది.ఇండియా బడ్జెట్ బ్రేకింగ్ న్యూస్, తాజా సమాచారం,వార్తలు, ముఖ్యాంశాలు,దేశ బడ్జెట్ 2017-18 కోసం
Story first published: Wednesday, February 1, 2017, 23:24 [IST]
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options. Click on the “Options ”, it opens up the settings page, Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page. Scroll down the page to the “Permission” section . Here click on the “Settings” tab of the Notification option. A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification. Once the changes is done, click on the “Save Changes” option to save the changes. Gender
Select your Gender
Age
Select your Age Range