ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులకు కేంద్రం తీపి కబురు
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు శుభవార్త, మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ రద్దు) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహా
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు శుభవార్త, మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ రద్దు) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి క్యాపిటల్ గెయిన్స్ రద్దు వర్తిస్తుంది. ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ పన్ను రద్దు.

నవ్యాంధ్ర రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన(ల్యాండ్ పూలింగ్) రైతులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వరమిచ్చింది. అమరావతి ప్రాంత వాసులకు మూలధన పన్ను లాభాల నుంచి మినహాయింపునిచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వరాన్ని ప్రకటించారు. దీంతో విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించినట్లయింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications