వరుసగా మూడో రోజూ లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు
మూడు నెలల గరిష్టంలో దేశీయ మార్కెట్లు..దేశీయ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. వరుసగా మూడో రోజు మదుపర్లకు సంతోషాన్నే మిగిల్చాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగ షేర్లు లాభాలను గడించడమే ఇందుకు
మూడు నెలల గరిష్టంలో దేశీయ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. వరుసగా మూడో రోజు మదుపర్లకు సంతోషాన్నే మిగిల్చాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగ షేర్లు లాభాలను గడించడమే ఇందుకు కారణం.

సెన్సెక్స్ 333 పాయింట్లు లాభపడి 27708కి ఎగసి, నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 8602కు చేరింది.
సెన్సెక్స్ టాప్ గెయినర్లలో భారత్ ఫిన్(10.70%), ముత్తూట్ఫిన్(7.63%), బజాజ్ఫైనాన్స్(7.61%), వెల్కార్ప్(7.59%), డెల్టాకార్ప్(7.06%) ఉండగా; నష్టాలకు గురయిన వాటిలో వోక్ఫార్మా(2.84%), టాటాఎలక్సీ(2.82%), అజంతాఫార్మా(2.75%), పీసీజువెలర్స్(2.46%), బ్లూడార్ట్(2.44%) ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications