ఫిబ్రవరి 4 నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమర్పించబోతున్న కేంద్రానికి ఈసీ కొన్ని సూచనలు చేసింది. సుప్రీం పచ్చా జెండా ఊపినా ఈసీ సలహాలతో కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కష్టమే అ
ఫిబ్రవరి 4 నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమర్పించబోతున్న కేంద్రానికి ఈసీ కొన్ని సూచనలు చేసింది. సుప్రీం పచ్చా జెండా ఊపినా ఈసీ సలహాలతో కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కష్టమే అనిపిస్తోంది. 5 రాష్ట్రాల్లో కేంద్రం చేసిన పనుల గురించి గానీ, కొత్త పథకాల ఊసులు గానీ ఉండకూదని ఈసీ తెలిపింది.
రాష్ట్రాలకు ప్రత్యేకించిన పథకాలను వెల్లడించకుండా సంయమనం పాటించాల్సి ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో సైతం ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల, పథకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావనలు ఉండకూడదని ఈసీ చెప్పింది. బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టకూడదంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, జనతాదళ్, ఆర్జేడీ ఈసీని ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయాలను వెలువరించింది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications