ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానం ద్వారా టెలికం సంస్థలు ప్రస్తుత మొబైల్ వినియోగదారులకు కూడా ధృవీకరణను పూర్తిచేయవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. తద్వారా భద్రతా పరమైన అ
నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని అక్రమాలకు, అనైతిక కార్యకలాపాలకు పలువురు పాల్పడుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు టెలికాం శాఖ సిద్దమవుతోంది. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ విధానం ద్వారా టెలికం సంస్థలు ప్రస్తుత మొబైల్ వినియోగదారులకు కూడా ధృవీకరణను పూర్తిచేయవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. తద్వారా భద్రతా పరమైన అంశాలకు ప్రాధాన్యత ఏర్పడుతుందని అభిప్రాయపడింది. ఈ విధానం అమలు దిశగా ఆయా ఆపరేటర్లు టాక్ టైమ్ లేదా డేటాను వినియోగదారులకు ఉచితంగా అందించవచ్చని పేర్కొంది. టెలికం శాఖ (డాట్)కు పంపిన సిఫార్సుల్లో ట్రాయ్ ఈ అంశాలు ప్రస్తావించింది.

'కొత్త సబ్‌స్క్రయిబర్స్ మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న మొబైల్ వాడకందార్లను కూడా దశలవారీగా ఈ-కేవైసీ విధానం ద్వారా ధృవీకరించాల్సిన అవసరం ఉంది' అని ట్రాయ్ పేర్కొంది. అయితే, ఇటు సర్వీస్ ప్రొవైడర్లకు అటు యూజర్లకు ఇది ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పొందిన వందలాది సిమ్ కార్డులు చలామణీ అవుతున్న కేసులు అనేకం తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. పేపర్ ఆధారిత కేవైసీతో పోలిస్తే ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ విధానం చాలా పటిష్టమైనదిగా పేర్కొంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications