మస్తీ టిక్కెట్స్‌ను బుక్ మై షో కొనేసింది. ఈ సంస్థ హైదరాబాద్‌కు చెందిన రెండేళ్ల స్టార్టప్. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీనికి వ్యాపార విస్తరణ ఉంది. ఈ సంస్థను దక్కించుకోవ
ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ వెబ్సైట్ మస్తీ టిక్కెట్స్‌ను బుక్ మై షో కొనేసింది. ఈ సంస్థ హైదరాబాద్‌కు చెందిన రెండేళ్ల స్టార్టప్. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీనికి వ్యాపార విస్తరణ ఉంది. ఈ సంస్థను దక్కించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల్లో బుక్‌మైషోకు అదనంగా 120 స్క్రీన్లు జత అవుతాయని సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అశీష్ హేమ్రజనీ చెప్పారు.

బుక్‌మై షో గురించి
దేశంలో అగ్రగామి ఆన్లైన్ మూవీ టిక్కెట్ బుకింగ్ సంస్థగా బుక్‌మై షో ఉంది. ఈ సంస్థ డిసెంబరులో ఒక కొత్త ఆండ్రాయిడ్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇది డిస్కవర్, డిసైడ్,బుక్ అనే మూడు వరుస విధానాల ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు మూవీ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, సరికొత్త అనుభూతులను ఇది అందించగలదని ఆ సంస్థ పేర్కొంది. ఈ అత్యాధునిక యాప్ ద్వారా వినియోగదారులు గతంలో కంటే వేగంగా బుకింగ్ జరపొచ్చని సంస్థ వివరించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications