పెరిగిన బంగారం ధరలు
వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం సోమవారం పుంజుకుంది. రూ. 140 మేర పెరుగుదలతో 10 గ్రాముల బంంగారం రూ. 29,175గా పలుకుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులతో పాటు, దేశీయ డిమాండ్ పుంజ
వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం సోమవారం పుంజుకుంది. రూ. 140 మేర పెరుగుదలతో 10 గ్రాముల బంంగారం రూ. 29,175గా పలుకుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులతో పాటు, దేశీయ డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరలు పెరిగేందుకు దోహద పడ్డాయి.వెండి ధరలు కేజీకి రూ. 100 పెరిగి రూ. 41,800గా పలుకుతున్నాయి. బంగారం ధరలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 99.9 స్వచ్చత, 99.5 స్వచ్చత గల బంగారం ధరలు వరుసగా రూ. 140 పెరిగి రూ. 29715; 29565గా ఉన్నాయి. క్రితం రెండు రోజుల్లో బంగారం రూ. 125 తగ్గిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయంగా చూస్తే బంగారం 0.5% పెరిగి ఔన్సు 1215 డాలర్ల వద్ద పలుకుతోంది. వెండి సింగపూర్లో 0.12% పెరిగి ఔన్సుకు 17.08 డాలర్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!



Click it and Unblock the Notifications