బ్యాంకు శాఖలు నగదు కొరతతో ఒక పక్క సతమతమవుతుంటే కొంత మంది పెద్దల వద్ద కొత్త నోట్ల పెద్ద మొత్తంలో ఉండటమేంటని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని పట్టుబడుతున్నారు.నగదు విత్‌డ్రాయల్స్‌పైన
నోట్ల కొరతను తీర్చనందున బ్యాంక్ ఉద్యోగులు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7న ఈ ఆందోళన చేపట్టనున్నారు. బ్యాంకింగ్ సిబ్బంది డిమాండ్లలో పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షల ఎత్తివేత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) స్వయంప్రతిపత్తికి భంగం కలిగించరాదనే డిమాండ్లు కూడా ఉన్నాయి.

కాగా, తమ సమస్యల పరిష్కారార్థం కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ తగ్గు చర్యలు చేపడతాయన్న ఆశాభావాన్ని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం వ్యక్తం చేశారు. అన్ని ఏటీఎమ్‌ల్లో తగినంత నగదును తక్షణమే ఉండేలా చూడాల్సింది ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా నగదు విత్‌డ్రాయల్స్‌పైన ఆంక్షలను సైతం ఎత్తివేయాలని కోరుతున్నారు.
బ్యాంకు శాఖలు నగదు కొరతతో ఒక పక్క సతమతమవుతుంటే కొంత మంది పెద్దల వద్ద కొత్త నోట్ల పెద్ద మొత్తంలో ఉండటమేంటని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని పట్టుబడుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications