మదర్సన్ సుమి చేతికి పీకేసీ గ్రూప్
ఆటో విడిభాగాల దేశీ సంస్థ మదర్సన్ సుమీ సిస్టమ్స్... ఫిన్లాండ్ కంపెనీ పీకేసీ గ్రూప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ట్రక్కులలో వినియోగించే వైర్ల తయారీ సంస్థ అయిన పీకేసీ కొనుగోలుకి దాదాప
ఆటో విడిభాగాల దేశీ సంస్థ మదర్సన్ సుమీ సిస్టమ్స్... ఫిన్లాండ్ కంపెనీ పీకేసీ గ్రూప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ట్రక్కులలో వినియోగించే వైర్ల తయారీ సంస్థ అయిన పీకేసీ కొనుగోలుకి దాదాపు 61 కోట్ల డాలర్లను(రూ. 4000 కోట్లు) వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మరింత విస్తరించాలన్న ఆలోచనతో ఈ కంపెనీని హస్తగతం చేసుకునేందుకు మదర్సన్ ప్రయత్నిస్తోంది. పీకేసీ గ్రూప్‌కు చెందిన షేర్లు, ఓటింగ్ హక్కులు కొనుగోలు చేసేందుకు ఒక స్వచ్చంద ప్రతిపాదనను వెలువరించడానికి జనవరి 19న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మదర్సన్ ప్రకటించింది. నిన్నటి పరిణామంతో మదర్సన్ సుమి షేర్లు 0.20% నష్టపోయాయి.

More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications