మైనారిటి పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఐటీ సెజ్
మైనారిటీ పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక సెజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇదివరకే ఎస్సీ,ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ల కోసం ఉన్న సంక్షేమ పథకం టీఎస్ ప్రైడ్ తరహాలో మైనారిటీల కోసం టీఎస్
ఇప్పటికే అభివృద్దితో దూసుకెళుతున్న తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికీకరణలో మరో కీలక ముందడుగు వేసింది. మైనారిటీ పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక సెజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇదివరకే ఎస్సీ,ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ల కోసం ఉన్న సంక్షేమ పథకం టీఎస్ ప్రైడ్ తరహాలో మైనారిటీల కోసం టీఎస్ ప్రైమ్‌ను తీసుకువచ్చి మైనారిటీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రకటించారు.

ఈ విషయమై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఐటీ సెజ్ విషయమై ప్రకటన చేశారు. ఓన్ యువర్ ఆటో పథకం కింద 1783 మంది మైనారిటీ యువతకు ఆటోలను 50% సబ్సిడీ కింద అందించినట్లు తెలిపారు. యువతలో స్వయం ఉపాధి నైపుణ్యాలను పెంచుటకు గాను ప్రభుత్వ సబ్సిడీని 50% నుంచి 80శాతానికి పెంచినట్లు వివరించారు. ఈసీఐఎల్,, సిపెట్(ప్లాస్టిక్ ఇంజినీరింగ్ కాలేజీ), సెట్విన్‌ల భాగస్వామ్యంతో మైనారిటీల్లో నైపుణ్యాభివృద్దికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications