ఈ 5 ఉబర్ కూపన్లతో ఈ వారం ప్రయాణాన్ని సాగించండి, ఇప్పుడే మీ కూపన్ పొందండి
వన్ఇండియా వెబ్‌సైట్‌లో వేగంగా ఆదరణ పొందుతున్న విభాగాల్లో వన్ఇండియా కూపన్స్ ఒకటి. కూపన్లు ప్రవేశపెట్టి కూడా ఎంతో కాలం కాలేదు. అనతి కాలంలోనే వీక్షకులు వీటిని బాగా ఆదరిస్తున్నారు. దీని ద్వారా
ఉబర్ క్యాబ్స్ ఇప్పటికే భారతదేశంలో తనదైన ముద్రను వేసింది. శ్యాన్‌ఫ్రాన్సిస్కో పప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆన్‌లైన్ క్యాబ్ నిర్వహణ సంస్థగా ఉన్న ఉబర్ పదేళ్లలో 536కు పైగా నగరాలకు విస్తరించింది. 2015లో ఈ సంస్థ రెవెన్యూ 1.5 బిలియన్ డాలర్లుండగా, 6700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 24 గంటల పాటు అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులతో పాటు, లగ్జరీ డ్రైవింగ్ సైతం తక్కువ ధరలో ఇవ్వడం ఉబర్ ప్రత్యేకత. మీ తదుపరి రైడ్‌ను బుక్ చేసుకుని 70% క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశాన్ని సొంతం చేసుకోండి
ఉబర్ క్యాబ్స్ నుంచి ఈ వారం టాప్-5 కూపన్లు
* హ్యపీ న్యూఇయర్ ఆఫర్ ద్వారా ఉచిత రైడ్లతో పాటు రూ. 500 ఆఫర్ కలిగిన ప్రోమోకోడ్
* పేటీఎమ్ యూజర్లకు! DEAL150 కోడ్ ద్వారా రెండు ఉచిత రైడ్‌లు
* VIZAG70 కూపన్ ద్వారా తర్వాతి 5 రైడ్ల విషయంలో 70% వరకూ ఆదా చేసుకోండి
* ICICI50 కోడ్ ద్వారా వచ్చే 6 రైడ్లకు 50% వరకూ రాయితీ పొందండి
* ఢిల్లీ వినియోగదారులు: 25ON25 కూపన్ ఉపయోగించి 25% వరకూ డిస్కౌంట్ పొందే వీలు
ఇది కూడా చదవండి పేటీఎమ్ ఖాతా తెరిచే విధానం, ఉపయోగించే పద్దతులు

వన్ ఇండియా కూపన్ల గురించి
వన్ఇండియా వెబ్‌సైట్‌లో వేగంగా ఆదరణ పొందుతున్న విభాగాల్లో వన్ఇండియా కూపన్స్ ఒకటి. కూపన్లు ప్రవేశపెట్టి కూడా ఎంతో కాలం కాలేదు. అనతి కాలంలోనే వీక్షకులు వీటిని బాగా ఆదరిస్తున్నారు. దీని ద్వారా వినియోగదార్లకు లక్షల రూపాయలు ఆదా అవుతుండటమే ఇందుకు కారణం. తాజా, పనిచేసే కూపన్లు, ఆన్‌లైన్ ఆఫర్లు ఇవ్వడం వన్ఇండియా కూపన్ల ప్రత్యేకత. మా వీక్షకుల కోసం ప్రత్యేక ఆఫర్లను సైతం అప్పుడప్పుడు తీసుకొస్తుంటాం. ఈ వారం ఆఫర్లను ఇక్కడ చూడండి కూపన్ విభాగంలో ఇచ్చే ఇవన్నీ ఉచితం, ఇంకా నిజమైనవి. నమ్మకంతో షాపింగ్ చేసి సమయాన్ని, డబ్బును పొదుపు చేసుకోండి.


Click it and Unblock the Notifications