వరుసగా ఏడో రోజు పెరిగిన బంగారం ధరలు
సంక్షోభ కాలంలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే ఇన్వెస్టర్లు, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనేందుకు ప్రాధాన్యత ఇచ్చే సంగతి తెలిసిందే. దీంతో వరుసగా ఏడో రోజు బంగారం ధరలు బలపడ్డాయి. మంగళవారం బంగారం దాదా
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. నాటో, చైనాలపై చేస్తున్న వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదార్లలో భయాలను రేకెత్తిస్తున్నాయి. మరోపక్క యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్న బ్రిటన్(బ్రెక్సిట్) ఇందుకు అనుసరించనున్న విధానాలపై అందరీ దృష్టి నెలకొంది. యూకే ప్రధాని థెరెసా మే నేడు బ్రెక్సిట్ ప్రణాళికలు ప్రకటించనున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఐక్యతపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు బంగారానికి డిమాంఢ్ పెంచుతున్నాయి. సంక్షోభ కాలంలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే ఇన్వెస్టర్లు, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనేందుకు ప్రాధాన్యత ఇచ్చే సంగతి తెలిసిందే. దీంతో వరుసగా ఏడో రోజు బంగారం ధరలు బలపడ్డాయి. మంగళవారం బంగారం దాదాపు రూ. 200కు పైగా పెరిగింది. వెరసి ఏడు వారాల గరిష్టానికి చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరల కదలికలు
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 9 డాలర్లకుపైగా(0.8 శాతం) ఎగసి 1206 డాలర్లకు చేరువైంది. సోమవారం ట్రేడింగ్‌లో తొలుత 1,208 డాలర్ల వరకూ జంప్‌చేసింది. ఇక వెండి కూడా ఔన్స్ 0.5 శాతం పుంజుకుని 16.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 149 పెరిగి రూ. 28,529కు చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 73 బలపడి రూ. 40,960ను తాకింది.
ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లోని బంగారం ధరలను ఇక్కడ తెలుసుకోండి.

హైదరాబాద్లో బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం రూ. 30,093

బంగారం, వెండి ధరలు: 2017-01-16
నగరం పేరు: అహ్మదాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28226, 24ct గోల్డ్: రూపాయలు. 30078,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44223
నగరం పేరు: బెంగుళూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28238, 24ct గోల్డ్: రూపాయలు. 30092,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44272
నగరం పేరు: భువనేశ్వర్ 22ct గోల్డ్: రూపాయలు.28258, 24ct గోల్డ్: రూపాయలు. 30113,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44278
నగరం పేరు: చెన్నై, 22ct గోల్డ్: రూపాయలు. 28233, 24ct గోల్డ్: రూపాయలు. 30085,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44258
నగరం పేరు: కోయంబత్తూరు, 22ct గోల్డ్: రూపాయలు. 27990, 24ct గోల్డ్: రూపాయలు. 29845,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44258
నగరం పేరు: ఢిల్లీ, 22ct గోల్డ్: రూపాయలు. 28,218, 24ct గోల్డ్: రూపాయలు. 30,057,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44222
నగరం పేరు: హైదరాబాద్, 22ct గోల్డ్: రూపాయలు. 28237, 24ct గోల్డ్: రూపాయలు. 30,093,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44265
నగరం పేరు: కోలకతా, 22ct గోల్డ్: రూపాయలు. 28257 , 24ct గోల్డ్: రూపాయలు. 30,113
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44276
నగరం పేరు: లక్నో 22ct గోల్డ్: రూపాయలు. 28208.00, 24ct గోల్డ్: రూపాయలు. 30064.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44224
నగరం పేరు: మధురై, 22ct గోల్డ్: రూపాయలు. 28231.00, 24ct గోల్డ్: రూపాయలు. 30086.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44221
నగరం పేరు: మంగళూరు, 22ct గోల్డ్: రూపాయలు.282270.00, 24ct గోల్డ్: రూపాయలు. 30084.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44223
నగరం పేరు: ముంబై, 22ct గోల్డ్: రూపాయలు. 28176, 24ct గోల్డ్: రూపాయలు. 30033,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44210
నగరం పేరు: మైసూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28226.00, 24ct గోల్డ్: రూపాయలు. 30084.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44258
నగరం పేరు: నాగ్‌పూర్, 22ct గోల్డ్: రూపాయలు. 28176.00, 24ct గోల్డ్: రూపాయలు. 30034.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44210
నగరం పేరు: నాసిక్‌లో 22ct గోల్డ్: రూపాయలు. 28176.00, 24ct గోల్డ్: రూపాయలు.30034 .00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44210
నగరం పేరు: పాట్నా, 22ct గోల్డ్: రూపాయలు. 28256.00, 24ct గోల్డ్: రూపాయలు. 30113.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44278
నగరం పేరు: పూనే, 22ct గోల్డ్: రూపాయలు. 28226.00, 24ct గోల్డ్: రూపాయలు. 30084.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44222
నగరం పేరు: సూరత్, 22ct గోల్డ్: రూపాయలు. 28183.00, 24ct గోల్డ్: రూపాయలు.30038.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44210
నగరం పేరు: వడోదర, 22ct గోల్డ్: రూపాయలు. 28177, 24ct గోల్డ్: రూపాయలు. 30033,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44222
నగరం పేరు: విజయవాడ, 22ct గోల్డ్: రూపాయలు. 28226, 24ct గోల్డ్: రూపాయలు. 30085.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44222
నగరం పేరు: విశాఖపట్నం, 22ct గోల్డ్: రూపాయలు. 28226, 24ct గోల్డ్: రూపాయలు. 30085.00,
సిల్వర్ ప్రైస్: రూపాయలు. 44222
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం విలువలను తెలుసుకోండి
/gold-rates/


Click it and Unblock the Notifications