విత్‌డ్రా పరిమితిని పెంచిన రిజర్వ్ బ్యాంక్
నగదు కొరతతో సతమతమవుతున్న సామాన్యులకు ఆర్బీఐ మరింత ఊరట కల్పించింది. ఏటీఎమ్‌ల్లో తీసుకునే నగదు పరిమితులను పెంచింది.
నగదు కొరతతో సతమతమవుతున్న సామాన్యులకు ఆర్బీఐ మరింత ఊరట కల్పించింది. ఏటీఎమ్‌ల్లో తీసుకునే నగదు పరిమితులను పెంచింది.
* ఏటీఎమ్‌లో డబ్బు తీసుకునే విత్‌డ్రా పరిమితిని ఒక్కో కార్డుపై రోజుకు రూ. 4500 నుంచి రూ. 10 వేలకు పెంచింది. అయితే వారం పరిమితిని మాత్రం రూ. 24 వేలుగా ఉంచారు.
* కరెంటు ఖాతాల విషయంలో వారానికి ఇంతకు ముందు ఉన్న పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. 1లక్షకు పెంచారు.
* ఒవర్‌డ్రాఫ్ట్ ఖాతాలకు సైతం ఇదే వర్తిస్తుంది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications